Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర ,చారిత్రక సమాచార సౌజన్యం గా " 'తురు0 ఖాన్ '.... ఉరఫ్ తుర్రే బాజ్ ఖాన్ 'రుస్తుం ఖాన్' !" . ధైర్యం కు మారుపేరు గా ప్రజల్లో స్థిర పడ్డ నానుడి ఇది. దీని చారిత్రక నేపద్యాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

