KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" మంచివాడు !" - అనే కథ. రచన : డా.కే.వి. రమణ రావు. మీ కానమోకు కథావచనం లో వినండి !.
22 minutes Posted Jan 2, 2022 at 5:40 am.
0:00
22:14
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా సుగంధం " శీర్షిక గా , డా. కే. వి.రమణ రావు ,వ్రాసిన ఈ కధ పేరు " మంచివాడు !" . ప్రస్తుత కాలంలో , "మంచితనం అంతరించిపోకుండా తోడుగా నిలబడాల్సిన అవసరాన్ని అందరం గుర్తించాలి !" అనే సామాజిక స్పృహ ను గుర్తు చేసే విధముగా ఈ కధ ను రచయిత వ్రాయగా ఆస్ఫూర్తి ని ఆధారంగా మీ కానమోకు స్వరంలో ఒక సామాజిక బాధ్యత గా వినిపిస్తున్నాను!.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message