Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.ఎన్. భాస్కరరావు, ప్రభుత్వ విధాన విశ్లేషకుడు. ఈయన , కాకాని వెంకటరత్నం 50 వ వర్ధంతి సంస్మరణ రచన గా " వీర ' కాకాని' దశ విశిష్టతలు !" ను నేటి తరానికి తెలియ చెయడానికి ప్రయత్నించ గా ,దానిని మీకానమోకు స్వరం లో వినండి !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

