Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , అనిసెట్టి శాయికుమార్ ,విరచిత " డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం!" గురించిన సమగ్ర సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

