KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" తెలుగు సినిమాపాటల పె'న్నిధి' 'ఘంట(స్వర)శాల'!"- వి.శ్రీధర్. మీ కానమోకు కథావచనం లోవినండి!.
17 minutes Posted Dec 4, 2021 at 7:19 am.
0:00
17:50
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే డిసెంబర్ 4 , ఘంటసాల గారి శత జయంతి సంవత్సర సందర్భంగా , ఆ మహాగాయకుడికి జేజేలు తో గూడిన నివాళులుగా ,వాడపల్లి శ్రీధర్ విరచిత , " తెలుగు సినిమా పాటల పె'న్నిధి' 'ఘంట ( స్వర)శాల' !" - అంశాన్ని మీ కానమోకు స్వర ధార(ణ) లో వినండి !.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message