Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే డిసెంబర్3 , భారత " అనుశీలన్ సమితి విప్లవనేత - ఖుదీరామ్ బోస్ 132 వ జయంతి " సందర్భంగా రామోజీ విజ్ఞానకేంద్ర సౌజన్యం తో ఆ మహనీయుడి కి విప్లవ నివాళులతో "అనుశీలన్ విప్లవ నేత 'ఖుదీరామ్ బోస్' !" జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

