KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
"గుట్టు విప్పిన జన్యు పరిశోధనలు!"- ప్రొ. దేవరాజు మహారాజు. మీ కానమోకు కథా వచనం లో వినండి !.
16 minutes Posted Nov 30, 2021 at 6:35 am.
0:00
16:51
Download MP3
Show notes
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ప్రొ. దేవరాజు మహారాజు ,విరచిత విజ్ఞాన అంశం "గుట్టువిప్పిన జన్యు పరిశోధనలు !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message