KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" గురజాడ వారి 'మెటిల్డా' ! "- ప్రొ. వెలమల సిమ్మన్న . మీ కానమోకు కథావచనం లో వినండి !.
15 minutes Posted Nov 29, 2021 at 6:13 am.
0:00
15:37
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే , నవంబర్ 30 న గురజాడ వారి 106 వ వర్ధంతి సందర్భంగా , ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న ,తన నివాళి గా , గురజాడ వారి సామాజిక చైతన్యం ను నిరూపిస్తూ , తులనాత్మకంగా " గురజాడ వారి 'మెటిల్డా' !" గురించిన విశేష రచనను నేటి తరానికి వెల్లడిచేస్తూ రచించిన దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message