Show notes
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షిక గా నిరుపమ రావినూతల, వ్రాసిన ఈ చిన్ని కధ పేరు " అంతరం!" . ఈ కథ లో ఒక ఎదుగుతున్న కూతురు తల్లిని అర్ధం చేసుకోవడంలో చిన్న అపోహ కు గురైన ఆ కూతురుకి తండ్రిగా కనువిప్పు కలిగించిన తీరు వైనం ను , మీ కానమోకు స్వరంలో వినండి !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

