Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, భారత దేశం నిజంగా గర్వించదగ్గ స్వాతంత్ర పోరాట యోధుడు , 3 దేశాల జాతీయ పతాకాలు గౌరవ సూచకంగా ఆయన పార్ధీవ దేహం పై కప్పబడిన అమరవీరుడు " బిజూ పట్నాయక్ " జీవిత విశేషాలను "An Sung Hero Of Indian History - ' His Story's Of Biji Patnaik !" - Collected and rendered by KaNaMoKu '.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

