Show notes
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షికగా మీ కానమోకు కథావచనం లో శ్రోతలకు , వేంపల్లె షరీఫ్ వ్రాసిన ఈ కథ పేరు " నల్లబండ !" . ఈ కథ లో కృతజ్ఞతను ఆశించని అద్వితీయ సామాన్యుడి గుణం ను కళ్ళకు కట్టే కథనం ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

