Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈ కానమోకు కథావచనం లో 1000 వ అంశంగా ప్రొఫెసర్ ఏ.రామచంద్రయ్య ,గారి విజ్ఞాన విశ్లేషణాత్మక అంశం గా " కనబడని ' గాలి ' ని నమ్మినట్లే కనబడని ' దేవుడు' ని నమ్మాలా !?." అంటే అవసరం లేదు అని సశాస్త్రీయం గా వివరించిన దాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

