KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" తెల్ల దొరల పై గిరిజన సమర భేరి !" - అర్జున్ ముండా . మీ కానమోకు కథావచనం లో వినండి !.
11 minutes Posted Nov 15, 2021 at 6:19 am.
0:00
11:22
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే నవంబర్ 15 , గిరిజన స్వాతంత్ర పోరాట యోధుడు "బిర్సా ముండా" పుట్టినరోజు ను పురస్కరించుకుని , కేంద్ర గిరిజన శాఖామంత్రి అర్జున్ ముండా ,విరచిత "తెల్లదొరల పై గిరిజన సమరభేరి !" గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి !.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message