Show notes
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా జ్ఞానం " శీర్షికగా , డా.కె.వి.రమణారావు వ్రాసిన ఈ కథ పేరు " ఓవర్ టైం !" . ముఖ్యంగా ఈ కధ ద్వారా నేటి " మార్కెట్ ఎకానమీ" ఎలా మనుషుల జీవితాలను ప్రభావితం చేసి లొంగదీసుకుంటున్నది , అనేది కళ్ళకు కట్టేట్లు వ్రాశారు రచయిత. మరి మీ కానమోకు నోరుచేసుకుని , శ్రోతల చెవులను కొంచెం సేపు అరువు ఇవ్వమని కోరుతున్నాడు !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

