KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" తనకి ఏమిష్టం !?." - కథ . రచన : పూర్ణిమ . "సమకాలీన కథా 'హృదయమందారం' " గా మీకానమోకు కథావచనం లోవినండి
24 minutes Posted Nov 14, 2021 at 5:48 am.
0:00
24:21
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా 'హృదయమందారం' " శీర్షిక గా ఈనాటి కథ పేరు " తనకి ఏమిష్టం!?." రచన : పూర్ణిమ . నిజంగా ఈ కధ లోని 'మాలతి' ప్రతి ఇంటి 'గృహిణి ' కి ప్రతి రూపమే !. ఈ కథ ను విన్న తర్వాత , ప్రతి పరివారం లోని భర్త , పిల్లలు , వారి ' గృహిణి' పట్ల ఏమి నిర్లక్ష్యం చేస్తున్నామో ఎవరికి వారు కించిత్ ఆత్మావలోకనం చేసుకోక మానరు , అని అనిపిస్తుంది !. మరి మీరే వినండి !.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message