KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" మన ఆంగ్లం వద్దు ... అమ్మ భాషే మేలు !" ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !.
8 minutes Posted Nov 12, 2021 at 3:23 am.
0:00
8:27
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఇప్పుడు , ఆనాడే " మన ఆంగ్లం వద్దు .... అమ్మ భాషే మేలు !" అని తగవులాడుకున్న తెల్ల వారు చరిత్రలో ఓరియంట లిస్టులు / ఆంగ్లిసిస్టులు గా విడిపోయిన చరిత్ర ను ఈనాడు సౌజన్యం తో వినిపించే క్రమంలో ఆనాటి మూర్ఖ సామ్రాజ్య వాది 'మెకాలే ' భారత దేశాన్ని ఆంగ్లమయం చేసిన నికృష్టుడు !. ఆ చరిత్ర కమామిషు మీ కానమోకు స్వరాన వినండి !.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message