Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఇప్పుడు మిత్రుడు ఎన్. రహంతుల్లా ఆలోచనా ఘోష "చెప్పే ఆలోచనాపరులు లేక కాదు చేసే ప్రజా నాయకులు లేకనే !?" ఆంధ్రప్రదేశ్ అధోగతి కి కారణం అని, నా ( మీ కానమోకు) కంఠ శోష ను , మా కర్తవ్యం గా భావించి వినిపిస్తే కనీసం మన ప్రజలైనా ఆలకించక పోరులే అనే విశ్వాసంతో ఏకరువు పెడుతున్నాము!.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

