Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఆనాటి చారిత్రక విజయం , ఈనాడు సౌజన్యంతో "మోహన్ బ(ల)గాన్ - సాకర్ విజయం ఆంగ్లేయుల పై !" ఆ విజయ గాధను నేటి 75 ఏళ్ళ స్వాతంత్ర సంబరాల్లో మీ కానమోకు స్వరంలో వినండి !.--- Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message

