KaNaMoKu
KaNaMoKu
Nalinimohankumar Kalva
" చరిత్ర కెక్కని ' ఖాక్ సార్ ' మష్రికి !" - ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !.
7 minutes Posted Nov 2, 2021 at 9:03 am.
0:00
7:57
Download MP3
Show notes
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో "చరిత్ర కెక్కని ' ఖాక్ సార్ ' మష్రికి !" అనే మహా మానవతావాది జీవిత చరిత్ర ను , దేశ విభజన వద్దంటూ ఐక్య రాజ్యాంగం రచించిన అతడి జీవితం మరుగున పడిపోకూడదని నేటి తరానికి తెలపడానికి , ఒక చరిత్ర పిపాసకుడి గా మీ కానమోకు స్వరం చేసుకుని వినిపిస్తున్నాను !.
---
Send in a voice message: https://anchor.fm/nalinimohankumar-kalva/message