Show notes
Lyrics By Harish Allarapu. Singer & Music Composed By Akshay అడుగు అడుగున...బదులు తెలియని...కలగ మిగిలిన నేనెవరో...మలుపు మలుపున...కదిలి నలిగిన...అసలు ఎరుగని నేనెవరో...ఒక్కటే కద జీవితం...మరి ఎందుకో ఈ సంశయం...ఏంటనీ మరి చూపదే ...ఇది తెలియనీ పయనం...అడుగు అడుగున...బదులు తెలియని...కలగ మిగిలిన నేనెవరో...మలుపు మలుపున...కదిలి నలిగిన...అసలు ఎరుగని నేనెవరో...


