
దొరికిన దానితో తృప్తి పడటం .. మరియు చక్కగ మన పని చేసుకుంటూ పోతే దైవానుగ్రహం వలన మనం విజయం సాధించ వచ్చు...
Dec 30, 2020
4 min

మనం మనతో ఎలా ప్రవర్తిస్తారో వల తో అలానే ప్రవర్తించాలి అనే విషయాన్ని పిల్లలకు బాగా అర్థమయ్యేలా తెలియ చేస్తుంది ఈ కథ
Oct 26, 2020
4 min

స్నేహం విలువ గురించి చిన్నారులకు అర్థమయ్యే ల వాళ్లకు నచ్చిన పక్షులతో వివరించి చెప్పడం అలానే వాళ్ళని అలోచిపచేయడం ఈ కథ లో మనం తెలుసుకోవచ్చు
Oct 19, 2020
4 min

పెద్దల మాట చద్ది మూట అనే విషయాన్ని పిల్ల లకు సులువు గ అర్థమవడానికి ఈ కథ చాలా ఉపయోగ పడుతుంది అని అనుకుంటూ చెప్పిన కథ
Oct 14, 2020
7 min

హాయ్. నా పేరు "అమూల్య" ఇది నా యొక్క చిన్న ప్రయత్నం అసలు కథలు అంటే ఏమిటీ ? వాటి వలన ప్రయోజనం ఎంటి? అవి మన జీవితాలని ఎలా ప్రభావితం చేస్తాయి. కథలు వినడం వల్ల మనం నేర్చుకున్న నీతి ఏమిటీ వాటిని మన లైఫ్ లో ఎలా అప్లై చెయ్యాలి అనేది ముఖ్య ఉద్దేశం.
Oct 11, 2020
3 min
