హరివిల్లు
హరివిల్లు
Nag Vasireddy
Ep#144: "నేడే చూడండి - తెలుగోళ్ళూ, సినిమాలూ, ఒక చరిత్ర" రచయిత పవన్ సంతోష్ తో ముఖాముఖి
50 minutes Posted Jan 6, 2025 at 5:15 pm.
0:00
50:38
Download MP3
Show notes

చర్చించిన విషయాలు:

1) మొదటి పుస్తకం వ్రాయటానికి ఈ అంశాన్ని ఎంచుకున్న కారణం

2) ఈ పుస్తకం రచనాశైలి ఎంచుకున్న విధానం

3) బ్లాక్ & వైట్ సినిమా యుగానికి చెందినవారిలో ఎవరి జీవితం బయోపిక్ గా తీస్తే ఆసక్తికరంగా ఉంటుంది?

4) తెలుగు పుస్తకపఠనంపై ఈమధ్యకాలంలో యువత ఇంత ఆసక్తి చూపటానికి కారణాలు